Gold Rates: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.! 1 y ago

featured-image

8K News-10/03/2025 బంగారం ధరల పెరుగుద‌ల‌ ఈ వారం ప్రారంభంలోనే కనిపించింది. వరుసగా పెట్టుబడిదారులు బంగారం వైపు చూస్తుండ‌టంతో.. విలువ కూడా దీనికి తగ్గట్టుగా పెరుగుతుంది. ఇవాళ (సోమవారం) 10 గ్రాములపై ₹100 పెరిగింది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,500 ఉండగా.. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,820 పలుకుతోంది. ఇక వెండి విషయంలో ₹100 తగ్గి కేజీ వెండి ధర రూ.1,08,000 వద్ద ఉంది.

 

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD